News August 1, 2024
త్వరలో ఉచిత బస్సు ప్రయాణం: పరిటాల సునీత

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం అవుతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ‘రాప్తాడు నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉంది. నియోజకవర్గ మహిళలు అనంతపురం, సత్యసాయి జిల్లాల పరిధిలో ఎక్కడైనా ఫ్రీగా తిరిగే విధంగా అనుమతివ్వాలని సీఎం చంద్రబాబును కోరతాం’ అని ఎమ్మెల్యే చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
Similar News
News November 21, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.