News October 26, 2024
త్వరలో DSPగా ట్రైనింగ్ తీసుకుంటా: నిఖత్ జరీన్

తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్. తనకు మద్దతుగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. ‘డీఎస్పీ శిక్షణకు సంబంధించి ప్రస్తుతం బ్యాచులు ఇంకా స్టార్ట్ కాలేదు. ఒక వేళ ప్రారంభమైతే శిక్షణలో చేరుతానన్నారు. ఇటు పోలీసు శిక్షణతో పాటు, అటు బాక్సింగ్ ట్రైనింగ్‌ను కొనసాగిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
Similar News
News November 17, 2025
నిజామాబాద్ జిల్లా వాసికి ‘Unsung Guru’ అవార్డు

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఫుట్బాల్ కోచ్ గొట్టిపాటి నాగరాజు ‘Unsung Guru’ అవార్డు అందుకున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ కోచ్ ఇన్ ఇండియా(FFCI) కోల్కతాలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒరిస్సాకు చెందిన ప్రజాప్రతినిధి జగన్నాథ్ మిశ్రా ఈ అవార్డును అందజేశారు. ఫుట్బాల్ క్రీడాభివృద్ధి కోసం అంకిత భావంతో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.