News June 27, 2024

థాంక్స్ మోదీ సార్: ఎంపీ బైరెడ్డి శబరి

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ ఎంపీలతో బుధవారం నిర్వహించిన చిట్‌చాట్‌లో కీలక సూచనలు, సలహాలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. ‘మీ విలువైన సమయం మాకు కేటాయించి కీలక సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు మోదీ సార్’ అంటూ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో తాము భాగస్వామ్యం అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు.

Similar News

News November 30, 2025

మెడికో విద్యార్థి సూసైడ్

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.