News August 10, 2024
దారుణం.. దోమల మందుతాగి మహిళ మృతి

కొత్తగూడెంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికురాలు బత్తుల ఓదమ్మ దోమల మందు తాగి మృతి చెందింది. ఆమె నిన్న మంచినీళ్లు అనుకుని వాటర్ బాటిల్‌లోఉన్న దోమల మందును తాగింది. ఆమె అస్వస్థతకు గురికావడంతో స్థానికులు ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
Similar News
News April 11, 2026
ఖమ్మం : రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 17,467 మంది, ద్వితీయ సంవత్సరంలో 17,721మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.