News November 15, 2024
దిలావర్పూర్: ఒకే గ్రామం నుంచి ఐదుగురికి ఉద్యోగాలు

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలానికి చెందిన ఐదుగురు గ్రూప్-4లో ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన కాలేరి మధు (ట్రైజరీ), కుంట రుచిత (ఇంటర్ విద్యా), బొల్ల గంగాధర్ (మున్సిపల్), బెజ్జరాం నవీన్ కుమార్ (రెవిన్యూ) రాజారం గంగ సాగర్ (మున్సిపల్)లో జూనియర్ అసిస్టెంట్‌లుగా ఎంపికయ్యారు. వీరందరిదీ వ్యవసాయ కుటుంబాలు. కాగా వీరిని గ్రామస్థులు అభినందిస్తున్నారు.
Similar News
News November 19, 2025
BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.