News February 19, 2025
దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం.. మూడేళ్ల జైలు శిక్ష: CI

చింతలమానేపల్లి మండలానికి చెందిన ఓ దివ్యాంగురాలిపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తికి జిల్లా అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి యువరాజు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. సీఐ ముత్యం రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. 18/04/2023 తేదీన మండల కేంద్రానికి చెందిన దివ్యాంగురాలిపై కామెర శంకర్ (40) అత్యాచార యత్నం చేసిన కేసులో న్యాయమూర్తి శిక్ష విధించినట్లు తెలిపారు.
Similar News
News November 18, 2025
మందమర్రి: విధుల్లో తల్లికి బదులు కొడుకు

మందమర్రి ఎంపీడీవో కార్యాలయంలో ఆరు నెలలుగా తల్లికి బదులు ఆమె కొడుకు విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. కార్యాలయంలో ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లు పనిచేస్తుండగా అందులో ఒకరి స్థానంలో ఆమె కొడుకు విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడిని ఎంపీడీవో డ్రైవర్గా ఉపయోగించుకుంటున్నాడని పేర్కొన్నారు. దీంతో ఇద్దరు ఆఫీస్ సబార్డినేటర్లపై అధిక భారం పడుతుందన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

బోడుప్పల్: తలనొప్పిగా మారుతున్న స్పామ్ కాల్స్..!

స్పామ్ కాల్స్ మొబైల్ వినియోగదారులకు తలనొప్పిగా మారుతున్నాయి. దీంతో బోడుప్పల్ ప్రాంతానికి చెందిన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి రవి విసుగెత్తి నెట్ వర్క్ ప్రొవైడ్ అధికారులకు కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. తన పనికి పదేపదే ఆటంకం కలుగుతుందని, అంతేకాక, సైబర్ నేరగాళ్లు సైతం పలుమార్లు కాల్ చేసినట్లు ఆయన ఫిర్యాదులు పొందుపరిచారు.