News November 1, 2024
దీపావళి వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం రాత్రి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడతమలోని తన నివాసం వద్ద కుటుంబీకులతో పండగ పూట సరదాగా గడిపారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ లక్ష్మీ కటాక్షంతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను ‘X’ లో పోస్ట్ చేశారు.
Similar News
News November 17, 2025
సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.