News September 23, 2024
దుద్యాల: రాష్ట్రస్థాయి సత్తాచాటిన హస్నాబాద్ వాసి

దుద్యాలలోని హస్నాబాద్‌కు చెందిన సాయికిరణ్ రాష్ట్రస్థాయి షార్ట్‌పుట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న సాయికిరణ్ 6KG షార్ట్ పుట్‌ను 16.21m దూరం విసిరి రాష్ట్రంలోనే మొదటి స్థానం నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. గోల్డ్ మెడల్ సాధించిన సాయికిరణ్‌ను గ్రామస్థులు అభినందించారు.
Similar News
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.