News August 30, 2024

దుబాయిలో బొరివంక యువకుడి మ‌ృతి

image

బతుకు తెరువు దుబాయ్‌కి వెళ్ళిన మజ్జి శివ(24) అనే యువకుడు బుధవారం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించాడు. కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన శివ తండ్రి తన చిన్నతనంలోనే చనిపోవడంతో తన తల్లి ఎన్నో కష్టాలతో పెంచింది. తల్లి పడుతున్న కష్టాలు చూసి ఆరు నెలల క్రితం దుబాయికి శివ వెళ్లాడు. ఇంతలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.