News September 3, 2024

దులీప్ ట్రోఫీ కోసం అనంతపురం చేరుకున్న క్రికెటర్లు వీరే..

image

★ భారత-సీ జట్టు: రుతురాజ్‌ గైక్వాడ్ (C), సుదర్శన్, పాటిదార్, పోరెల్, ఇంద్రజిత్, హృతిక్‌, సుథార్, గౌరవ్‌ యాదవ్, విజయ్‌ కుమార్, అన్సుల్‌, హిమాంషు చౌహాన్, మార్కండే, ఆర్యన్‌ జూయల్, వారియర్‌
★ భారత-డీ జట్టు: శ్రేయస్‌ అయ్యర్ (C), అతర్వ టైడే, యాష్‌ దూబే, పడిక్కల్, ఇషాన్‌ కిషన్, రికీబుయ్, శరాన్ష్‌ జైన్, అక్షర్‌ పటేల్, అర్షదీప్‌, ఆదిత్య, హర్షిత్‌ రాణా, దేశ్‌పాండే, ఆకాశ్‌ సెంగుప్తా, భరత్, సౌరభ్‌ కుమార్‌

Similar News

News December 3, 2025

కన్నం వేసి.. రూ.8లక్షల పేలుడు పదార్థాల చోరీ

image

పెద్దవడుగూరు మండలం కోనాపురంలోని ఓ స్టోరేజ్ పాయింట్‌లో చోరీ జరిగింది. స్టోరేజ్ పాయింట్‌కు గుర్తు తెలియని వ్యక్తులు కన్నం వేసి, లోపలికి చొరబడ్డారు. సుమారు రూ.8 లక్షల విలువైన పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్టోరేజ్ పాయింట్ నిర్వాహకుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 2, 2025

ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ

image

విధులలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ MPDOకు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. PGRS గ్రీవెన్స్‌లో నిర్ణీత గడువులోగా అర్జీలను చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. చిన్న పోలమాడ పంచాయతీ కార్యదర్శి బలరామమూర్తి, హవళిగి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఉరవకొండ డిప్యూటీ MPDO సతీశ్ కుమార్‌కు నోటీసులు ఇచ్చామన్నారు.