News August 13, 2024
దువ్వూరు: కన్నీళ్లు పెట్టించే ఫొటో

దువ్వూరు వద్ద కేసీ కెనాల్‌లో నిన్న ఓ ఎండ్ల బడి పడి ఓ <<13835710>>ఎద్దు<<>> చనిపోయిన విషయం తెలిసిందే. సంబంధిత ఫొటోలు అందరినీ కలచివేస్తున్నాయి. రైతులు భూమిని, తమ పాడి పశువులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వాటికి ఏ మాత్రం నష్టం వచ్చినా తట్టుకోలేరు. అలాంటిది అన్ని రోజులు తమకు అండగా ఉన్న ఓ ఎద్దు కళ్ల ముందు చనిపోవడంతో విషాదంలో మునిగిపోయారు. ఎద్దు కళేబరం వద్ద బోరున ఏడ్చారు. సంబంధిత ఫొటో వైరల్ అవుతోంది.
Similar News
News November 17, 2025
ప్రొద్దుటూరు అంటే భయపడుతున్న అధికారులు..?

ప్రొద్దుటూరులో పనిచేయాలంటే అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసిన 43మంది అధికారులపై ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇక్కడి హౌసింగ్ శాఖలోని నలుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ఇక్కడి అధికారులను ఇష్టారీతిగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ అధికారులు ఇబ్బంది పడుతున్నారు.