News January 30, 2025
దేవరపల్లి: దంపతులను ఢీకొట్టిన వాహనం..భర్త మృతి

దేవరపల్లి హైవేపై గురువారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. గుర్తుతెలియని వాహనం దంపతులను ఢీకొనడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్ర మహిళను మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు బుట్టాయిగూడెం మండలం కట్టం శంకురు (34), భార్య ప్రమీలగా దేవరపల్లి పోలీసులు గుర్తించారు. ఎస్సై సుబ్రహ్మణ్యం కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 1, 2025
పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

డిసెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ రేట్ల ప్రకారం డిసెంబరు నెలలో మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.1027.04 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వివరించారు.