News December 15, 2024

దొడ్డి కొమురయ్య కురుమ భవనం ప్రారంభించిన సీఎం

image

కోకాపేటలో దొడ్డి కొమురయ్య కురుమ భవన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపించిన వీరుడు దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, పట్నం మహేందర్ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Similar News

News December 5, 2025

విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

image

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.