News November 30, 2024

దొరల గడీలను కుప్ప కూల్చి ప్రజాపాలన తెచ్చిన రోజు ఇది: సీఎం

image

నవంబర్ 30, 2023న గడీల పాలనను కుప్ప కూల్చివేసి ప్రజా పాలన తీసుకువచ్చిన రోజు మనందరికీ పండుగ రోజు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు పండుగ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాలమూరులో రైతు కుటుంబంలో పుట్టిన తనకు ఇక్కడి ప్రజలు పడ్డ కష్టాలు అన్ని తెలుసునని సీఎం అన్నారు. అచ్చంపేట, వనపర్తి, నాగర్ కర్నూల్ ప్రాంతం నుంచి అనేకమంది వలస వెళ్లేవారని గుర్తు చేశారు.

Similar News

News November 22, 2025

MBNR: 24 గంటలు సిద్ధంగా ఉన్నాం.. ఫోన్ చేయండి: ఎస్పీ

image

బాలికలు, మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. బస్‌స్టాండ్‌లు లేదా బహిరంగ ప్రదేశాల్లో అసురక్షితంగా అనిపిస్తే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100కు లేదా షీ టీమ్ నంబర్ 8712659365కు కాల్ చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసులు 24 గంటలు సిద్ధంగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారు.

News November 21, 2025

MBNR: ప్రయాణికురాలిగా బస్టాండ్‌లో ఎస్పీ పరిశీలన

image

మహబూబ్ నగర్ జిల్లాలోని ‘ప్రజా భద్రత–పోలీసు బాధ్యత కార్యక్రమం’ కొనసాగుతున్న సందర్భంలో జిల్లా ఎస్పీ డి.జానకి శుక్రవారం మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో సాధారణ మహిళలా నడుచుకుంటూ ప్రత్యక్ష పరిశీలనలు నిర్వహించింది. బస్టాండ్‌లో వేచి ఉన్న బాలికలతో, మహిళలతో వ్యక్తిగతంగా మాట్లాడి, ఎవరి నుండైనా వేధింపులు, అసౌకర్యాలు, అనుమానాస్పద ప్రవర్తన వంటి సమస్యలు ఎదురైతే వెంటనే ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలన్నారు.