News October 8, 2024

దోచుకోవడంలో సోమిరెడ్డి దిట్ట: వైసీపీ

image

దోచుకోవడంలో సర్వేపల్లి MLA సోమిరెడ్డి దిట్ట అని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆడపాల ఏడుకొండలు ఆరోపించారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సర్వేపల్లిలో సోమిరెడ్డి దోపిడీపై ప్రశ్నించిన వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం తగతన్నారు. సోమిరెడ్డికి దమ్ముంటే తన అవినీతిపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎస్పీ నాయకులు నరసయ్య, కృష్ణ, రఘు, శివ, సుబ్బారాయుడు పాల్గొన్నారు.

Similar News

News December 3, 2025

వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

image

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్‌లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.