News March 7, 2025

దోర్నాలలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు

image

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై పెట్రోల్‌తో దాడి జరిగింది. దూదేకుల నాగూర్ వలిపై ఓ వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. మెరుగైన చికిత్స కోసం మార్కాపురం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 1, 2025

ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News December 1, 2025

నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!