News April 6, 2025

ధన్వాడ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

ధన్వాడ మండల కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ గాయపడిన ఘటన తెలిసిందే. ఆ మహిళ చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందింది. స్థానికుల వివరాలు.. మరికల్ మండలానికి చెందిన అంజమ్మ తన కుమారునితో కలిసి బైక్‌పై వస్తుండగా మోడల్ స్కూల్ దగ్గర ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. మహబూబ్నగర్లో చికిత్స పొందుతూ అంజమ్మ ఆదివారం మృతి చెందిందని ధన్వాడ ఎస్సై రమేశ్ తెలిపారు.

Similar News

News November 26, 2025

దివ్యాంగులకు స్కూటర్లు.. దరఖాస్తు గడువు పెంపు

image

AP: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 100శాతం రాయితీతో త్రీ వీలర్ స్కూటర్లను ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 25 నుంచి 30వ తేదీకి పొడిగించింది. జిల్లాకు 80 స్కూటర్ల చొప్పున మంజూరు చేయనుంది. 18-45 ఏజ్, 70%+ వైకల్యం, సదరం సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. టెన్త్ చదివి ఉండాలి.
వెబ్‌సైట్: https://apdascac.ap.gov.in/