News August 10, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,32,523 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.53,913, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.68,350, అన్నదానం రూ.10,260,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
Similar News
News April 11, 2026
కరీంనగర్: కార్పొరేటర్‌పై అనర్హత పిటిషన్

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో 12వడివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన BJPఅభ్యర్థి జయశ్రీపై అనర్హతపిటిషన్ దాఖలైంది. BRSఅభ్యర్థి గీత జిల్లాకోర్టును ఆశ్రయించారు. జయశ్రీ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ అసంపూర్తిగా ఉందని, ఆస్తులు, అప్పులను పూర్తిగా వెల్లడించలేదన్నారు. ప్రతివాదులుగా కలెక్టర్, ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఇతర అభ్యర్థులను చేర్చారు.