News February 4, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామికి రూ.2,16,551 ఆదాయం

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.2,16,551 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,27,260, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.74,100, అన్నదానం రూ.15,191 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News February 20, 2025

వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

✓ బషీరాబాద్:ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి.✓ VKB జిల్లా వ్యాప్తంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు.✓ కొడంగల్:ప్రజా పాలన అంటే ప్రజలను హింసించడమేనా:మాజీ ఎమ్మెల్యే.✓బొంరాస్ పేట:ఎక్సైజ్ అధికారుల దాడులు బెల్లం పానకం ధ్వంసం.✓ పరిగి:కరెంటు స్తంభానికి ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య.✓ VKB,పరిగి రోడ్డు ప్రమాదాలు.✓ దౌల్తాబాద్:రావి ఆకుపై మరొక యోధుడి ముఖచిత్రం.✓ బషీరాబాద్:కడుపు నొప్పితో యువకుడు ఆత్మహత్య.

News February 20, 2025

PHOTOS: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

image

AP: శ్రీశైలంలో యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేదపండితులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోనికి స్వామివార్ల యాగప్రవేశం చేశారు. ప్రత్యేక పూజలు, ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించి సకల దేవతలకు ఆహ్వానం పలికారు. మార్చి 1 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.

News February 20, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా నేర వార్తల వివరాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని నేరా వార్తల వివరాలు.. సిరిసిల్లలో 22 గంజాయి కేసులు:ఎస్పీ అఖిల్ మహాజన్ @కేసు నమోదు.. రిమాండ్ కు తరలింపు: సీఐ కృష్ణ@ఎల్లారెడ్డిపేట మండలంలో గుడి మెట్ల ధ్వంసం ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు:ఎస్సై రమాకాంత్@ప్రభుత్వ కార్యాలయంలో వ్యక్తి వీరంగం@సోషల్ మీడియాలో అసత్య ప్రచారం..కేసు నమోదు:ఎస్సై శ్రీకాంత్ గౌడ్ @ముస్తాబాద్ మండలంలో పిడిఎస్ రైస్ పట్టివేత:ఎస్సై గణేష్

error: Content is protected !!