News March 31, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయం.. ఎంతంటే..?

image

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అదివారం రూ.2,22,450 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు, టికెట్లు అమ్మకం ద్వారా రూ.91,300, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,06,250, అన్నదానం ద్వారా రూ.24,900లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News October 20, 2025

హైదరాబాద్ ఊపిరిపీల్చుకో..!

image

పండగలొస్తే నగరం కొత్తగా కనిపిస్తుంది. బహుశా ఇలా అనుకుంటుందేమో? ఉదయాన్నే హారన్‌ల మోతలేక హాయిగా నిద్రలేచి సరికొత్త సూర్యోదయం చూశా. బండ్లు ఎక్కువగా తిరగక, కంపెనీలన్నీ బంద్ అవ్వడంతో స్వచ్ఛమైన గాలి గుండెల నిండా పీల్చుకుంటున్నా. మెట్రో, బస్సుల్లో తిట్ల దండకాలు లేవు. ఉరుకులు పరుగులతో ప్రశాంతతలేని ముఖాలు కానరాలేదు. ఇలాంటి పండగల రోజు మళ్లా ఎన్నిరోజులకో..? అని ఎదురుచూస్తున్నట్లు మీకూ అనిపిస్తోందా!

News October 20, 2025

జుట్టు వాసన వస్తోందా? ‘కలబంద’ ట్రై చేయండి

image

కొందరు మహిళలకు తల స్నానం చేసిన కొన్ని గంటల్లోనే వెంట్రుకలు వాసన వస్తుంటాయి. జుట్టు కూడా ఎక్కువగా ఊడిపోతుంటుంది. అలాంటి వారు కలబంద జెల్ లేదా నూనెను వారానికి ఓసారి తలకు పట్టించి కడిగితే వెంట్రుకల నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. అలోవెరాలోని విటమిన్ A, C, E, B12 జుట్టు ఊడిపోకుండా కాపాడుతాయి. వెంట్రుకలు మృదువుగా మారతాయి. తలకు తగినంత తేమను అందిస్తూ ఇదొక కండిషనర్‌లా పనిచేస్తుంది.
#ShareIt