News August 6, 2024

ధవళేశ్వరం: సముద్రంలోకి నీటి విడుదల

image

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం రాత్రి 7 గంటలకు 6,33,226 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెట్టినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టాకు 3,800, మధ్య డెల్టాకు 2000, పశ్చిమ డెల్టాకు 5000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మంగళవారం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Similar News

News April 17, 2026

సెన్సస్–2027: స్వీయ నమోదును వినియోగించుకోండి: కలెక్టర్

image

జనగణన (సెన్సస్–2027)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రజలు తమ కుటుంబ వివరాలను [https://se.census.gov.in](https://se.census.gov.in) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.