News April 6, 2025
నంచర్ల- గుంతకల్లు మధ్య రైల్వే డబుల్ లైన్

అనంత జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి కర్నూలు నంచర్ల మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి KNL చిప్పగిరి, దౌలతాపురం, నంచర్ల మధ్య ఈ ఆర్‌వో డబుల్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రైతుల నుంచి భూసేకరణ చేయనున్నారు. పత్తికొండ ఆర్టీవో పర్యవేక్షణలో భూసేకరణ చేపడుతున్నట్లు రైల్వే అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
Similar News
News November 29, 2025
సీడీపీఓలకు అనంతపురం కలెక్టర్ సూచనలు

సీడీపీఓలు, సూపర్వైజర్లు నిత్యం పిల్లల బరువును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవనంలోని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతినెల జరిగే సమావేశంలో కచ్చితంగా పిల్లలకు గ్రోత్కు సంబంధించిన డేటా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పిల్లల ఎత్తు, బరువు నమోదులో తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.