News February 26, 2025

నందిగాం : కంటతడి పెట్టించిన మూగ జీవి ఆవేదన!

image

నందిగాం మండలం హరిదాసుపురం గ్రామంలో దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. ఓ కుక్క పిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. అయితే స్థానికులు నీరు పోసి బ్రతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. కాసేపటికి అక్కడకు చేరుకున్న తల్లి కుక్క  రోధించిన తీరు గుండెల్ని పిండేసేలా చేసింది. 

Similar News

News December 17, 2025

టెక్కలి ఇండోర్ మైదానానికి మ‌హ‌ర్ద‌శ: మంత్రి అచ్చెన్న

image

గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాల‌కూ కూట‌మి ప్ర‌భుత్వం సమున్న‌త ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్క‌లి ఇండోర్ స్టేడియంకు మ‌హ‌ర్ద‌శ క‌ల్పించేందుకు నిర్ణ‌యించామన్నారు. త‌ద‌నుగుణంగా ప‌నులు చేప‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామని స్పష్టం చేశారు. పాల‌న అంటే ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలన్నారు.