News November 26, 2024

నంద్యాలలో ఫెన్సింగ్ పోటీలు ప్రారంభం

image

68వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్-19 ఫెన్సింగ్ పోటీలు పద్మావతి నగర్‌లోని జిల్లా క్రీడా శాఖ ఇండోర్ స్టేడియంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా విద్యావేత్త రామకృష్ణ, నంద్యాల ఎంఈవో బ్రహ్మం నాయక్, పోటీల రాష్ట్ర పరిశీలకులు భవాని హాజరయ్యారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. 11 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు వచ్చారు.

Similar News

News December 4, 2025

రోడ్డు భద్రతపై కర్నూలు పోలీసుల కఠిన నిఘా

image

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రైవేట్‌, ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి తిరిగే బస్సుల్లో పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవేలు 40, 44 సహా ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్‌ పరిధుల్లో భారీ వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు.