News August 27, 2024
నంద్యాలలో భూమిని కొట్టేసేందుకు మంత్రి యత్నం: వైసీపీ

నంద్యాలలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘పేరుకేమో న్యాయశాఖ మంత్రి. చేసేది మాత్రం అక్రమాలు, అన్యాయాలు. నంద్యాలలో రూ.58 కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు మంత్రి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆ భూమిపై కోర్టు తీర్పులున్నా పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై ఒత్తిడి తెస్తూ దొడ్డిదారిన కాజేసే కుట్ర చేస్తున్నారు’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.