News August 27, 2024

నంద్యాలలో భూమిని కొట్టేసేందుకు మంత్రి యత్నం: వైసీపీ

image

నంద్యాలలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘పేరుకేమో న్యాయశాఖ మంత్రి. చేసేది మాత్రం అక్రమాలు, అన్యాయాలు. నంద్యాలలో రూ.58 కోట్ల విలువైన భూమిని కొట్టేసేందుకు మంత్రి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆ భూమిపై కోర్టు తీర్పులున్నా పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై ఒత్తిడి తెస్తూ దొడ్డిదారిన కాజేసే కుట్ర చేస్తున్నారు’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

Similar News

News January 14, 2026

పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌లో పురోగతి అవసరం: కలెక్టర్

image

జిల్లాలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్‌ఓఆర్ కేసులు, రెవెన్యూ క్లినిక్ అర్జీలను గడువు లోపు పరిష్కరించాలన్నారు. బస్‌స్టేషన్లు, ఆసుపత్రులు, పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సూచించారు. దీపం-2, పెన్షన్లు, వసతి గృహాలు, విద్యా, వైద్య సేవల్లో ప్రజలకు సానుకూల స్పందన పెంచాలని తెలిపారు.