News April 4, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!

☞ VRలో ఉన్న 8 మంది SIలకు పోస్టింగ్: ఎస్పీ ☞ శ్రీశైలం ఘాట్ రోడ్డులో కారు దగ్ధం ☞ అహోబిలంలో భారీ వర్షం ☞ కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా డా.వేణుగోపాల్ ☞ వైసీపీ కార్యకర్తకు కాటసాని పరామర్శ ☞ బైక్‌పై దేశ పర్యటన.. మహానందిలో పూజలు ☞ సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: ఏఎస్పీ ☞ సున్నిపెంటలో పర్యటించిన నంద్యాల జేసి ☞ ముస్లిం సమాజానికి కూటమి ప్రభుత్వం ద్రోహం: MLC ఇషాక్
Similar News
News April 26, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.