News October 11, 2024
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజా

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో శుక్రవారం ఆయుధ పూజ చేశారు. అర్మ్డ్ రిజర్వ్ విభాగంలో గల ఆయుధాగారంలో దుర్గామాతకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలకు ఎస్పీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.