News October 22, 2024
నంద్యాల పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకి రాదు: అల్లు అర్జున్

తన ఫ్రెండ్ <<14415233>>శిల్పా<<>> రవిని అభినందించేందుకే నంద్యాలకు వెళ్లానని.. తనకు బహిరంగసభ, ర్యాలీ నిర్వహించే ఉద్దేశం లేదని’ నటుడు అల్లు అర్జున్ క్వాష్ పిటషన్‌లో పేర్కొన్నారు. వ్యక్తిగత పర్యటన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకి రాదని తెలిపారు. నంద్యాల 2టౌన్ పీఎస్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్, డిప్యూటీ తహశీల్దార్ రామచంద్రరావును ప్రతివాదులుగా చేర్చారు. ఈపిటిషన్ బుధవారం విచారణకు రానుంది.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.