News January 7, 2025

నంద్యాల: ప్రియుడి మోజులో కుమార్తెను వదిలేసిన తల్లి!

image

ప్రియుడి మోజులో ఓ తల్లి కుమార్తెనే వదిలేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. నంద్యాల(D) పొన్నవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె (11)ను తీసుకొని గతేడాది ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య, కూతురు కనిపించడం లేదని ఆమె భర్త నంద్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. తాజాగా బాపులపాడు మండలంలో సంచరిస్తున్న బాలికను పోలీసులు వివరాలు ఆరా తీయగా తల్లి వదిలేసి వెళ్లినట్లు చెప్పారు. బాలికను నంద్యాల పోలీసులకు అప్పగించారు.

Similar News

News February 24, 2026

ప్రజా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటాం: SP

image

పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 122 ఫిర్యాదులు అందాయని SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించిన ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని సోమవారం హామీ ఇచ్చారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని, ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనలు, ఫైనాన్స్ మోసాలు, బంగారు దుకాణ వివాదం వంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు.