News November 11, 2024

నంద్యాల: భక్తులతో కళకళలాడుతున్న శైవ క్షేత్రాలు

image

కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. వేకువజాము నుంచి ఆలయాలకు చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, రుద్రకోడూరు, భోగేశ్వరం ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.

Similar News

News November 30, 2025

మెడికో విద్యార్థి సూసైడ్

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.