News November 1, 2024

నంద్యాల: మద్యానికి బానిసైన కొడుకు.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

image

కొడుకు మద్యానికి బానిసయ్యాడని మనస్తాపం చెందిన తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాలలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. రైతునగరం గ్రామానికి చెందిన రత్నమ్మ (46) కుమారుడు జయరాం మద్యానికి బానిసవ్వడంతో ఆమె పలుసార్లు మందలించారు. మానుకోమని హెచ్చరించినా మాటవినకపోవడం, తరచూ గొడవ పడుతుండటంతో ఆమె మనస్తాపం చెంది అర్ధరాత్రి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్ఐ జలీల్ పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

రోడ్డు భద్రతపై కర్నూలు పోలీసుల కఠిన నిఘా

image

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రైవేట్‌, ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి తిరిగే బస్సుల్లో పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవేలు 40, 44 సహా ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్‌ పరిధుల్లో భారీ వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు.