News August 31, 2024
నంద్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెడ్

వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదాపూర్ గ్రామా సమీపాన జాతీయ రహదారి 44పై శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డేవిడ్ పాల్, పాలెం జయ కుమార్ ఇద్దరు డోన్ వైపు వెళ్తుండగా వెనకాల వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరూ అత్యంత ఘోరంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Similar News
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.