News January 12, 2025

నంద్యాల: రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ దుర్మరణం

image

ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరుకు చెందిన టీడీపీ మాజీ జడ్పీటీసీ చాంద్ బాషా ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కాశిరెడ్డి నాయన ఆశ్రమం సమీపంలోని పిరమిడ్ వద్ద బైక్‌పై వెళ్తూ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక వైపు నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News December 3, 2025

డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్

image

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.