News December 20, 2024
నంద్యాల: Way2News కథనానికి స్పందన.. మహిళ ఆచూకీ లభ్యం

నంద్యాలలో మిస్సింగ్ అయిన మహిళ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఈనెల 19న ‘నంద్యాల మహిళ <<14917909>>మిస్సింగ్<<>>’ అనే కథనాన్ని Way2News ప్రచురించింది. ఈ కథనం వైరల్ కావడంతో కొందరు ఆ మహిళను గుర్తించారు. Way2News తెలియపరిచిన పోలీసుల 9121101087, 9951093349 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో మహిళను కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 28, 2025
ఓటర్ల మ్యాపింగ్లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.