News January 10, 2026

నక్కపల్లి: హైవేపై ప్రమాదం.. ఒకరి మృతి

image

నక్కపల్లి మండలం ఉద్దండపురం హైవే వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జా‌పూర్‌నకు చెందిన వ్యాన్ డ్రైవర్ సురేంద్ర(37) మృతి చెందినట్టు నక్కపల్లి పోలీసులు చెప్పారు. హైవే పక్కన ఉన్న మొక్కలకు ఎన్‌హెచ్‌ఏ‌ఐకు చెందిన వాటర్ ట్యాంకర్‌తో నీరు పెడుతుండగా తుని నుంచి విశాఖ వైపు వస్తున్న వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Similar News

News January 19, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

HYD: రికార్డుల్లో లేని నాలా.. రియల్టర్లకు నోట్ల మాలా..!

image

నగర శివార్లలో నాలాల విస్తరణకు కూడా 400% TDR ఇస్తామన్న కొత్త GO అక్రమార్కులకు వరంగా మారనుంది. రెవెన్యూ రికార్డుల్లో లేని కాలువలనూ పరిగణనలోకి తీసుకోవచ్చన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని కొందరు బడా రియల్టర్లు తమ వెంచర్ల మధ్యలో పనికిరాని గుంటలను నాలాగా చూపించుకోవచ్చు. అధికారులతో కుమ్మక్కై రూ.కోట్లు విలువైన TDR సర్టిఫికెట్లు పొందేందుకు స్కెచ్ వేశారని విశ్లేషకుల అంచనా. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.