News January 31, 2025
నగరంలో చీకటి ప్రదేశాలు లేకుండా చర్యలు: కలెక్టర్

రామగుండం నగరంలో ఎక్కడా చీకటి ప్రదేశాలు లేకుండా చర్యలు చేపట్టామని, రూ.1.30 కోట్లతో నగరంలో డార్క్ స్పాట్ లేకుండా 300 విద్యుత్ స్తంభాలు, 2 వేల లైట్లను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు. కార్పొరేషన్ ఆఫీస్లో జరిగిన మీటింగ్లో మాట్లాడారు. రాబోయే వేసవిలో తాగు నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News March 14, 2025
సూర్యాపేట: మోదుగ పువ్వు.. చరిత్ర ఇదే..!

మోదుగ ఒక ఎర్రని పువ్వు. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. ఇది ఫాబేసి కుటుంబంలో బుటియాప్ర జాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా. ఇది ఒక పెద్ద చెట్టులాగా పెరుగుతుంది. అందమైన ఎర్రని పూలు గుత్తులు గుత్తులుగా అందంగా పూస్తాయి. మోదుగ చెట్టును కింశుక వృక్షం అని కూడా అంటారు. ఈ పువ్వులు హొలీ పండగ సమయంలో వేపుగా పూస్తాయి.
News March 14, 2025
నల్గొండ: మోదుగ పువ్వు.. చరిత్ర ఇదే..!

మోదుగ ఒక ఎర్రని పువ్వు. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. ఇది ఫాబేసి కుటుంబంలో బుటియాప్ర జాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా. ఇది ఒక పెద్ద చెట్టులాగా పెరుగుతుంది. అందమైన ఎర్రని పూలు గుత్తులు గుత్తులుగా అందంగా పూస్తాయి. మోదుగ చెట్టును కింశుక వృక్షం అని కూడా అంటారు. ఈ పువ్వులు హొలీ పండగ సమయంలో వేపుగా పూస్తాయి.
News March 14, 2025
యాదాద్రి: మోదుగ పువ్వు.. చరిత్ర ఇదే..!