News April 29, 2024
నడ్డా హెలికాప్టర్, కాన్వాయ్ తనిఖీ

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో బీజేపీ ఏర్పాటు చేసిన సభకు హాజరావడానికి వెళ్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా హెలికాప్టర్, కాన్వాయ్‌ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు.
Similar News
News April 14, 2026
KMM: వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు ఎక్కువగా తాగాలని కోరారు. చిన్నారులు, వృద్ధులు ఎండలో తిరగవద్దని, గొడుగు లేదా టోపీ ధరించాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, తగిన జాగ్రత్తలతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.