News October 26, 2024

నరసన్నపేట: వేధింపుల కేసులో భర్తకు రెండు సంవత్సరాల జైలు శిక్ష

image

భార్య వేధింపులకు గురి చేస్తున్న భర్తకు రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి చందక హరిప్రియ తెలిపారు. శుక్రవారం నరసన్నపేట స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఈ మేరకు ఆమె తీర్పునిచ్చారు. నరసన్నపేట పట్టణానికి చెందిన బోనెల నాగలక్ష్మి తన భర్త సాంబమూర్తి వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ వేల ఇరవై రెండులో ఫిర్యాదు చేశారని తెలిపారు.

Similar News

News November 17, 2025

సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

image

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.