News October 17, 2024

నర్సాపురం: పున్నమి వెన్నెల్లో.. గోదారి అందాలు

image

నర్సాపురం పట్టణంలోని వలందర్ రేవులో గురువారం సాయంత్రం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గోదావరి తీరం వద్ద పౌర్ణమి వెన్నెల చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. గోదావరి గట్టున వేట పడవలు కట్టేసి ఉండడం, వెన్నెల వెలుగులు గోదావరి నీటిలో పడి తళ్లుకు మనిపించింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంతా ప్రజలు గోదావరి తీరానికి విచ్చేసి సెల్ ఫోన్ల్‌లో బంధించారు.

Similar News

News December 5, 2025

నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.

News December 4, 2025

జిల్లా వ్యాప్తంగా రేపు ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా’: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మేళా’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.