News September 21, 2024
నర్సాపూర్: డిపో సరే.. డ్రైవర్లు ఎక్కడా?
నర్సాపూర్‌లో ఆర్టీసి డిపో ఏర్పాటు కావడంతో ఇక తమ ప్రయాణ కష్టాలు తీరుతాయని ఈ ప్రాంత వాసులు ఆశించారు. అయితే ప్రయాణికుల అవసరాలకు తగినట్లు బస్సులు నడపకపోవడంతో అధికారులు విఫలమవుతున్నారు. డిపోలో ఉన్నా బస్సులకు అనుగుణంగా మొత్తం 45 మంది డ్రైవర్లకు 36 మంది ఉన్నారు. దీంతో సరైన రూట్లో బస్సులు నడువక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 7, 2024
సీఎం సంపూర్ణ రుణమాఫీ వ్యాఖ్యలు ఓ బూటకం: హరీశ్ రావు
సంపూర్ణ రుణమాఫీ చేశారని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను మాజీ మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్తూ రేవంత్ రెడ్డి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. ఎస్బీఐ బ్యాంకులోనే 5,06,494 మంది అంటే దాదాపు 50% మంది రైతులకు రుణమాఫీ అవ్వలేదని ఆధారాలతో బయటపెట్టారు.
News October 7, 2024
MDK: గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌లు
తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా గ్రంథాలయ బోర్డు ఛైర్‌పర్సన్‌గా చిలుముల సుహాసిని రెడ్డి, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ బోర్డ్ ఛైర్మన్‌గా గొల్ల అంజయ్యను నియమించింది.
News October 6, 2024