News December 3, 2024
నర్సింగ్ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్

సూర్యాపేట కలెక్టరేట్‌లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం జరిగింది. కోదాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నానని.. కాలేజీ యజమాన్యం వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్టూడెంట్ చెప్పింది. కాగా ఆమె ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విద్యార్థినిని కలెక్టర్ తేజస్ నందలాల్ పరామర్శించారు.
Similar News
News March 17, 2026
వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సిలిండర్ల సరఫరాపై నిరంతరం నిఘా ఉంచాలని, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా లేదా బ్లాక్ మార్కెటింగ్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ పంపిణీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.