News November 14, 2024

నల్గొండలో గ్రూప్ -III పరీక్షకు 88 కేంద్రాలు

image

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ -III పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. నల్గొండ జిల్లాలో 28,353 మంది పరీక్ష రాస్తున్నరని వారి కోసం 88 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నేడు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 17, 2026

వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సిలిండర్ల సరఫరాపై నిరంతరం నిఘా ఉంచాలని, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా లేదా బ్లాక్ మార్కెటింగ్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ పంపిణీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.