News April 28, 2024
నల్గొండ: ఎండలు మండుతున్నాయి..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి, ములుగు జిల్లా మంగపేట మండలాల్లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో కొత్తగోల్‌తండాకు చెందిన కూలీ బాణోతు మంగ్యా(40) వడదెబ్బకు గురై..ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందారు. ఆది, సోమవారాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
Similar News
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. నల్గొండ ర్యాంక్ ఇదే..

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. నల్గొండ(D)లో రెగ్యులర్ విద్యార్థులు 11,030 మంది పరీక్షలు రాయగా 8128 మంది పాసై 73.69 శాతంతో స్టేట్‌లో 12వస్థానంలో నిలిచింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1905 మందికి 1294మంది పాసై 67.93 శాతంతో 28వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 854 మందికి 260 మంది పాసై 30.44%తో 22వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 116 మందికి 62 మంది పాసై 53.45%తో 15వ ప్లేస్ వచ్చింది.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. నల్గొండ ర్యాంక్ ఎంతంటే..

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. నల్గొండ జిల్లాలో 11,281 మంది రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాయగా 7086 మంది పాసయ్యారు. 62.81శాతంతో స్టేట్‌లో నల్గొండ 14వస్థానంలో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 1800 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1004 మంది పాసయ్యారు. 54.74 శాతంతో స్టేట్‌లో 27వ స్థానంలో నిలిచింది.