News May 12, 2024
నల్గొండ: పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ క్యాస్టింగ్

MP ఎన్నికల నేపథ్యంలో SRPT జిల్లాలోని 1,201, BNR జిల్లాలో 2,141, NLG జిల్లాలో 1,814 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం 6 నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 48 గంటల పాటు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల లోపల, బయట వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
Similar News
News December 6, 2025
NLG: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం: కలెక్టర్

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకారవేతనం (స్కాలర్షిప్) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. వచ్చే శుక్రవారంలోగా స్కాలర్షిప్ దరఖాస్తులు 30% దాటేలా ఎంఈఓలు కృషి చేయాలన్నారు. కుల ధ్రువపత్రాలు తహశీల్దార్లు జాప్యం చేయకుండా ఇవ్వాలని, బ్యాంకులు సహకరించాలని సూచించారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.