News October 21, 2024

నల్గొండ: బాలిక సూసైడ్

image

దామరచర్ల మండల పరిధిలోని ఓ తండాకు చెందిన బాలిక (14) సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. RCO అగస్టీన్ వివరాలిలా.. MLGలో TG TWURJC [G] పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన బాలిక తిరిగి ఈనెల 18న తండ్రితో కలిసి పాఠశాలకు వచ్చింది. తాను ఇంటి వద్ద పురుగుల మందు తాగి వచ్చానని తోటి విద్యార్థులకు చెప్పగా.. NLG ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది

Similar News

News December 6, 2025

NLG: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకారవేతనం (స్కాలర్‌షిప్) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. వచ్చే శుక్రవారంలోగా స్కాలర్‌షిప్‌ దరఖాస్తులు 30% దాటేలా ఎంఈఓలు కృషి చేయాలన్నారు. కుల ధ్రువపత్రాలు తహశీల్దార్లు జాప్యం చేయకుండా ఇవ్వాలని, బ్యాంకులు సహకరించాలని సూచించారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.