News May 12, 2024
నల్గొండ: రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడిపేటలో జరిగింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. కోదాడ – జడ్చర్ల రహదారిపై అంగడిపేట వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో డీజిల్ పోయించుకుని వస్తున్న ఆటోను హెడ్ కానిస్టేబుల్ మర్యాదాస్ ఆపాడు. ఈ క్రమంలో వెనకనుంచి వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News April 11, 2026
నేటి నుంచి ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు: ఎస్పీ శరత్ చంద్ర

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ ‘అరైవ్ అలైవ్’ నినాదంతో వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామస్థాయిలో భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రమాదకర మలుపులను (బ్లైండ్ స్పాట్స్) గుర్తించి తగిన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.