News March 19, 2024
నాగాయలంక కృష్ణా తీరంలో జెల్లీ ఫిష్‌ల సందడి

కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద కృష్ణా నదిలో పెద్ద సంఖ్యలో జెల్లీ ఫిష్‌లు సందడి చేస్తున్నాయి. సముద్రపు జలాలు కృష్ణా నది బ్యాక్ వాటర్‌గా ప్రవహించే ఈ ప్రాంతంలోకి సముద్రపు జీవులైన జెల్లీ ఫిష్‌లు వేసవిలో వస్తుంటాయి. ఈసారి కూడా జెల్లీ ఫిష్‌లు నాగాయలంక తీరానికి రావటంతో సందర్శకులు అక్కడికి చేరుకుని తిలకిస్తున్నారు. పుష్కర ఘాట్ అవతలి లంకదిబ్బల మధ్య జలాల్లో ఫిష్‌లు అత్యధికంగా ఉన్నాయని సందర్శకులు తెలిపారు.
Similar News
News December 12, 2025
తాగునీరు, పారిశుద్ధ్య పనులను సజావుగా చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య పనులు సజావుగా చేపట్టి, ఎక్కడా కూడా వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు చేపట్టాలని, మంజూరైన వివిధ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా తాగునీరు పారిశుద్ధ్య కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.