News October 16, 2024

నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య పరీక్షలు వాయిదా

image

ఈ నెల 17 నుంచి జరగాల్సిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం 1, 3వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అసౌకర్యాలు కలగకుండా పరీక్షలను వాయిదా వేసినట్లు దూరవిద్య కేంద్ర పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రామచంద్రన్ తెలిపారు. 2, 4వ సెమిస్టర్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. వాయిదా పడ్డ పరీక్షలు నవంబర్ 17నుంచి నిర్వహిస్తామన్నారు. SHARE IT.

Similar News

News December 16, 2025

నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

image

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు మంగళవారం రానున్నారు. ఈ సందర్భంగా త్రిసభ్య కమిటీలతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల కమిటీలపై స్పష్టతకు రావడమే లక్ష్యంగా టీడీపీ అధిష్ఠానం ముందడుగు వేస్తుండగా, సంస్థాగత నిర్మాణంపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. జిల్లా కమిటీల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తికాగా, త్వరలోనే రాష్ట్ర కమిటీని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.