News August 20, 2024
నాయుడుపేటలో 22న ఇంద్ర సినిమా రీ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇంద్ర సినిమాను ఈనెల 22న నాయుడుపేటలోని సీఎస్ తేజా థియేటర్లో రీ రిలీజ్ చేయనున్నారు. ఉదయం 8గంటలకు సినిమా ప్రదర్శిస్తామని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. సినిమాకి సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడదల చేసి ఉన్నారు. 2002 జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోసారి సినిమా రిలిజ్ కాబోతుండడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 4, 2025
పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి: CPM

గంజాయి మాఫియా చేతుల్లో హత్యగావించబడిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లాకు సీపీఎం AP కార్యదర్శి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పెంచలయ్య కుటుంబ సభ్యులతోపాటు ఆయన కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.